Top 10 EV Cars in India: ఇండియా లో డిమాండ్ ఉన్న అతి ముఖ్యమైన ఎలక్ట్రిక్ కార్లు 2024

Top 10 EV Cars in India, Electric Cars, Introduction, Advantages of EV Cars, Conclusion, FAQ ( TATA Nexon EV, MG ZS EV, Hyundai Kona Electric, Mahindra eVerito, Tata Tigor EV, Renault Kwid Electric, Mahindra XUV 400, Audi e-tron GT, BYD Seal, Volvo XC40)

భారత దేశం లో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం రానుంది దాని కి అనుగుణం గా వాహనాల తయారీ సంస్థలు EV Cars  మీద భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. రోజు రోజు కి పెరుగుతున్న పెట్రోల్ ధరలు మరియు కాలుష్యం వల్ల  EV Cars మీద కు వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

 ప్రముఖ కార్ల తయారీ సంస్థలు అయిన Hyundai, Mahindra and Mahindra, TATA వంటి దిగ్గజ సంస్థలు కొత్త మోడళ్లను సిద్ధం చేస్తున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం 2030 నాటికి భారత దేశం మొత్తం EV Cars (Electric Vehicle Cars) వినియోగించే లా తయారీ సంస్థలు వ్యూహాలు రచిస్తున్నాయి. Electric Vehicles కి ఎంత డిమాండ్ పెరిగిందంటే 2030 నాటి కి బారత దేశం లో  ఏటా 1.2 కోట్లా విద్యుత్ వాహనాలు అమ్ముడు పోతాయి అని మార్కెటింగ్ నిపుణుల అంచనా.

EV Cars వినియోగించటం వల్ల ఉపయోగాలు

1. పర్యావరణ సంరక్షణ

EVలు సున్నా టెయిల్‌పైప్ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తాయి, ఇది వాయు కాలుష్యం మరియు గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది వాటిని పర్యావరణ అనుకూలమైనదిగా చేస్తుంది మరియు గాలి నాణ్యతను మెరుగుపరచడానికి మరియు వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి దోహదం చేస్తుంది.

2. తక్కువ నిర్వహణ ఖర్చులు

సాంప్రదాయ పెట్రోల్ మరియు డీజిల్  వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి. అవి మరింత శక్తి-సమర్థవంతమైనవి, మరియు విద్యుత్తు తరచుగా పెట్రోల్  లేదా డీజిల్ ఇంధనం కంటే చౌకగా ఉంటుంది. అదనంగా, EV Car లు తక్కువ కదిలే భాగాలను కలిగి ఉంటాయి, ఫలితంగా కాలక్రమేణా నిర్వహణ మరియు మరమ్మతు ఖర్చులు తగ్గుతాయి.

3. శక్తి సామర్థ్యం

EVలు సాంప్రదాయ వాహనాల కంటే ఎక్కువ శక్తి-సమర్థవంతమైనవి ఎందుకంటే ఎలక్ట్రిక్ మోటార్లు బ్యాటరీ నుండి అధిక శక్తీ ని చక్రాల కి వినియోగిస్తాయి . ఈ సామర్థ్యం వినియోగించే శక్తి యూనిట్‌కు మెరుగైన మైలేజ్ ని ఇస్తుంది.

4. నిశ్శబ్ద మరియు మృదువైన ఆపరేషన్

ఎలక్ట్రిక్ మోటార్లు నిశ్శబ్దంగా పనిచేస్తాయి మరియు మృదువైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి. ఇది పట్టణ ప్రాంతాల్లో శబ్ద కాలుష్యాన్ని తగ్గిస్తుంది మరియు ప్రయాణ సమయంలో ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచుతుంది.

Top 10 EV Cars in India

1. TATA Nexon EV

Image Source : TATA

టాటా TATA Nexon EV Car అధికారికం గా జనవరి 28 2020 నా లాంచ్ చేశారు. టాటా నిక్సన్ EV మొదటి టాటా నుంచి వొచిన మొదటి  Electric SUV. ఈ EV Car ౩౦-40.5 kwh బాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది.

ఈ కార్ యొక్క బాడీ నిర్మాణం చాల దృడం గా ఉంటుంది అంతే కాదు ఈ కార్ ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే 465 కిలో మీటర్ల వరకు ప్రయాణం చేయవొచ్చు. ఈ కార్ యొక్క మార్కెట్ ధర 14 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

2. MG ZS EV

Image Source : Carwale

మోరిస్ గ్యారేజీస్ MG ZS EV Car ని జనవరి 23 2020 నా లాంచ్ చేసింది. ఈ కార్ 50.3 kWh బాటరీ సామర్ధ్యం కలిగి ఉంది అంతే కాకుండా ప్రమాద నివారణ కొరకు 5 ఎయిర్ బాగ్స్ ని ఈ కార్ కలిగి ఉంటుంది ఈ కార్ ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే 419 నుంచి 465 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవొచ్చు. ఈ కార్ యొక్క మార్కెట్ ధర 18 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

Also Read: When Is Tesla Car Coming To India?

3. Hyundai Kona Electric

Image Source : Hyundai

Hyundai ఈ కార్ ని July 9,2019 నా లాంచ్ చేసింది. ఈ కార్  యొక్క బాటరీ సామర్ధ్యం  39.2 kWh మరియు గరిష్టము 64 kWh .ఈ కార్ ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే 280 నుంచి 305 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవొచ్చు. ఈ కార్ యొక్క మార్కెట్ ధర 23.8 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

4. Mahindra eVerito

Image source : Car Dekho

Mahindra and Mahindra eVerito EV Car ని July 2,2016 నా లాంచ్ చేసింది. ఈ కార్  యొక్క బాటరీ సామర్ధ్యం  21.2 kWh .ఈ కార్ ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే 140 నుంచి 180 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవొచ్చు. ఈ కార్ యొక్క మార్కెట్ ధర 10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

5. Tata Tigor EV

Image Source : CarWale

TATA ఈ TATA Tigor EV Car ని July 2,2016 నా లాంచ్ చేసింది. ఈ కార్  యొక్క బాటరీ సామర్ధ్యం  26 kWh .ఈ కార్ ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే 213 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవొచ్చు. ఈ కార్ యొక్క మార్కెట్ ధర 12.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

6. Renault Kwid Electric

Image Source : Motor Octane

Renault కంపెనీ Renault Kwid Electric EV Car ని January 2022 నా లాంచ్ చేసింది. ఈ కార్  యొక్క బాటరీ సామర్ధ్యం  26.8 kWh .ఈ కార్ ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవొచ్చు. ఈ కార్ యొక్క మార్కెట్ ధర 5 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

7. Mahindra XUV 400

Image Source : cardheko

Mahindra company Mahindra XUV 400 EV Car ని January 2022 నా లాంచ్ చేసింది. ఈ కార్  యొక్క బాటరీ సామర్ధ్యం  34.5 kWh .ఈ కార్ ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే 375 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవొచ్చు. ఈ కార్ యొక్క మార్కెట్ ధర 15.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

8. Audi e-tron GT

Image Soure : carwale

Audi  company e-tron GT EV Car ని September 22 2021 నా లాంచ్ చేసింది. ఈ కార్  యొక్క బాటరీ సామర్ధ్యం  93 kWh .ఈ కార్ ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవొచ్చు. ఈ కార్ యొక్క మార్కెట్ ధర 1.72 కోట్లు నుంచి ప్రారంభం అవుతుంది.

9. BYD Seal

Image Source : carindia

BYD  ఈ SEAL EV Car ని September 22 2021 నా లాంచ్ చేసింది. ఈ కార్  యొక్క బాటరీ సామర్ధ్యం  69 kWh మరియు గరిష్టము 82.56 kWh . .ఈ కార్ ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే 650 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవొచ్చు. ఈ కార్ యొక్క మార్కెట్ ధర 41 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

10. Volvo XC40

Image Source : cartrade

Volvo  ఈ XC40 Car ని July 26 2022 నా లాంచ్ చేసింది. ఈ కార్  యొక్క బాటరీ సామర్ధ్యం  69 kWh . ఈ కార్ ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే 418 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవొచ్చు. ఈ కార్ యొక్క మార్కెట్ ధర 54.95 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

Conclusion On EV Cars in India

ఈ ఆర్టికల్ మీరు ఎలక్ట్రిక్ కార్ ఎన్నుకోవటం లో మీకు ఉపయోగపడుతుంది అని ఆశిస్తునాం.వీక్షకుల సౌలభ్యం కోసం ఎకానమీ మరియు లక్సరీ ఎలక్ట్రిక్ కార్ల సమాచారం ఇచ్చాం. భవిష్యత్తు లో రాబోవు ఆర్టికల్స్ లో మరిన్ని కార్లు మరిన్ని విశ్లేషణలు మీ కోసం అందిస్తాం. మీ విలువైన సలహాలను కామెంట్ల రూపం లో తెలియ పరచండి.

FAQ: Best EV Cars

మేము పైనా వివరించిన EV Cars అతి ముఖ్యమైనవి. లగ్జరీ మరియు ఎకానమీ EV Cars కి సంబంధించి వీక్షకులు అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు పొందుపరచాము.

Q1. Where can I ask questions about cars?

మేము మా ఆర్టికల్ లో వివిధ రకాల EV Cars గురుంచి వివరించడం జరిగింది. మీకు కార్లు మరియు కార్ల Accessories కి సంబంధించిన ప్రశ్నలు info@carsandmobiles.com కి మెయిల్ చేసి అడగవొచ్చు.

Q2. What is the most popular Electric car in India?

ఇండియా లో  most popular EV Car TATA Nexon EV.

Q3. Which is the cheapest EV in India?

ఇండియా లో  cheapest EV Cars Tata Tiago and Renault Kwid Electric.

Leave a Comment